ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గమ్యం పత్రిక పాఠకులకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము.
గమ్యం పత్రిక పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు
Share:

సారాంశం
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గమ్యం పత్రిక పాఠకులకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము.
#దీపావళి శుభాకాంక్షలు#గమ్యం పత్రిక#జి. గిరి యాదవ్#Diwali Wishes#Gamyam Patrika#Editor Wishes#Telugu News#Andhra Pradesh#Karnataka#Telangana





